మౌనపీఠం
నాయిల్లొక మౌనపీఠంనాబ్రతుకొక మౌనగీతంఇంకెవరూ లేని యింట్లోమౌనంతోనే సహవాసంపగళ్ళైనా రాత్రులైనామౌనంలోనే గడవాలిఇకపైన కాలచక్రంమౌనంగానే తిరగాలినా నిష్క్రమణక్షణమూమౌనంగానే గడపాలిమౌనపీఠం నుండి నేనుమౌనంగానే జారాలిమౌనంగా నిజధామానికినేను చేరి నిలిచాకమౌనంగా చూచును లోకంవట్టిపోవు







