కాలం
కోరిన వెన్నో కాలంకసిరి కసిరి ఆహరించెనుకోరని వెన్నో కాలంకొసరి కొసరి వడ్డించెను తీయని వెన్నో కాలంహాయిగాను దొంగిలించెనుచేదుల నెన్నో కాలంచేతులతో తినిపించెను మాయల నెన్నో కాలంపన్ని నన్ను
వణికించే చలిని తరిమేస్తూ వసంతం వచ్చిందిగ్రీష్మతాపానికి ఆ వసంతం వాడిపోయిందివానొచ్చి ఆగ్రీష్మమూ కొట్టుకుపోయిందితడిసి ముద్దైన నేల వణకటం మొదలెట్టిందిభూమి వసంతం కోసం మళ్ళీ ఎదురు చూస్తోంది
జస్ట్ ఫర్ ఫన్నేను పుట్టినపుడు ఏడవలేదుదబదబా దెబ్బలుపడ్డాయిప్రేమతో వీపు మీదనేను ఏడ్చానుఅందరూ సంతోషించారు జస్ట్ ఫర్ ఫన్నాన్న పెన్ దాచేసానుదబదబా దెబ్బలు పడ్డాయికోపంతో దవడ మీదనేను ఏడ్చానుఅమ్మ