మంచికి చెడుకు మధ్యన నేను
నుంచొని ఆలోచిస్తున్నాను
మంచిని కౌగలించుకోవటం
కొంచెం కష్టం అనిపిస్తోంది
ఇంచుక యోచించే లోగానే
వంచించి చెడు కౌగలించింది
మంచికి చెడుకు మధ్యన నేను
నుంచొని ఆలోచిస్తున్నాను
మంచిని కౌగలించుకోవటం
కొంచెం కష్టం అనిపిస్తోంది
ఇంచుక యోచించే లోగానే
వంచించి చెడు కౌగలించింది