అందగాడ పాటపాడరా
నందనందన మురళినూదరా ఓరందగాడ పాటపాడరా అందమైన పెదవులపై అందమైన మురళి జేర్చిఅందగత్తె లందరు మెచ్చ అందగాడ పాటపాడరా అందమైన యమునాతట మందమైన సాయంతనమందమైన మలయానిల మందగాడ పాటపాడరా […]