ఇంత అల్ల రెందుకురా
ఇంత అల్ల రెందుకురా ఇన్ని యాట లెందుకురాసంతతోద్యద్దయా మా కంతు పట్ట కున్నదిరా గోవింద విలపించెడు కుందరదనలను చూడుమునీవారము కామా మానేరమేమి వ్రజసుందరభావజశతకోటికోటిపరమసుందరాకారదేవదేవ కృపామయా తెలియరార దాగనేల […]

అతడేవో పూజలు చేస్తుంటేనిద్రమత్తు వదలి నిశ్శబ్దంగాఅలా తిలకిస్తూ ఉందొక చెట్టుఏంచేస్తున్నా డబ్బా అనుకుంది 1 నలుగురిని వెంటబెట్టుకు వచ్చిగోతులు తీస్తుంటే కలతపడిందితనకాళ్ళు నరికేస్తారేమో ననికంగారుపడి పోయిందా చెట్టు