బిందువులు
వర్తమానం గురించి అంటూ ఏమీలేదు నమ్మండిఒక సరళరేఖపైని బిందువు త్రిపరిమాణరహితంఒక కాలరేఖపైని వర్తమానబిందువు ఆట్టిదేఆరేఖపైని బిందువును కచ్చితంగా కొలవలేంకాలరేఖపైని వర్తమానబిందువునూ పట్టుకోలేంఉనికి అనేది అనుమానప్రమాణమే రెండింటికీఉనికిని నిర్దేశించాలంటే

