రామకీర్తనలు

రామకీర్తనలు

భావన చేయవయా

జీవా జీవబ్రహ్మైక్యతనే భావన చేయవయాభావన చేయుచు విశ్వమయంబగు బ్రహ్మము నెరుగవయా ప్రపంచమంతా బ్రహ్మమయంబని భావన చేయవయావిపరీతంబుగ తలచుట యది యవివేకము తెలియవయా బంధములెందుకు బాధలెందుకని భావన చేయవయాబంధము […]

రామకీర్తనలు

రేపేమి

రేపేమి జరుగనున్నదో నాపాపమేమి పండనున్నదో ఇన్ని దశాబ్దాల జీవిత మేమి నేర్పినది నాకుతిన్నగ పదినాళ్ళు చిక్కులన్నవే లేని దెపుడుఇన్నాళ్ళుగా నేననుభవించినవే చాలవోఎన్నాళ్ళని సుఖము కోరి యీ‌ యెదురుచూపులు

రామకీర్తనలు

చాలదా

శ్రీరామనామము ప్రాణమైన జీవితమ్మే చాలదాఆరాముడే నీప్రాణసఖుడై నట్టి బ్రతుకే చాలదా హరి దివ్యగాథాలహరి వినెడు నట్టి చెవులే చాలవాహరి నామమొకటే పలికి మురిసెడు నట్టి నాలుక చాలదాహరి

Scroll to Top