కవితలు

కవితలు

నవ్వకండి

అపనిందలకు నేడు జవాబు లేకపోవచ్చుభగవత్కృప రేపు సమాధానం చెప్పవచ్చుదయచేసి మీలో యెవ్వరూ నవ్వకండిఅపహసితులకూ మంచిరోజులు రావచ్చు సమకాలము వారలు మెచ్చని వారికివిమలకీర్తి లభించే కాలమూ రావచ్చుఈరోజున ఆహా

కవితలు

పలుకరింపులు

ఏనాడైనాఎవరైనా పలుకరిస్తారనిఎదురుచూస్తూ ఉంటానుఎవరికి తీరిక ఉంటుందిముసలోడితో ముచ్చట్లకు పోనీ నేనేఎవరినైనా పలుకరిధ్ధామనిప్రయత్నం చేస్తూ ఉంటానుఎవరికి ఆసక్తి ఉంటుందిముసలోడితో ముచ్చట్లకు తరచు నేనేపలుకరించటం వలనపలుచనకావటం చూసాపలుకులుడిగి మౌనంపాటిస్తున్నా నవజ్ఞత

కవితలు

పాదపం

కనబడని కాళ్ళుకదలలేని ఒళ్ళుఒంటినిండా చేతులుచేతులనిండా వేళ్ళువేళ్ళనిండా కళ్ళువేళ్ళ కమృతకలశాలు 29-3-2026

కవితలు

మోసం

నాకోసం ప్రేమను కురిసేఅందమైన కళ్ళనికాలం దూరం చేసిందినాకోసం తహతహలాడేఅందమైన మనసునికాలం దూరం చేసిందిఈ ఒంటరి భుజంగాన్నీతీసుకొని పోకుండాకాలం మోసం చేసింది 16-4-2026

కవితలు

ఆశలూ కష్టాలూ

నాతో బాటే పుట్టాయి నా ఆశలునాతోనే పెరిగాయి నాఆశాభంగాలూనాకన్నా ముందే నాకష్టాలు పుట్టాయినా ఆశాలతలే ఆహారం చేసుకుంటూనాకన్నా వేగంగా నాకష్టాలే పెరిగాయినా ఆశలన్నీ యెపుడో చచ్చిపోయాయిఐనా నాకష్టాలు

కవితలు

వైరుధ్యాలు

సత్యం నాకు కొంచెం దూరంసత్యానికి నేను మరింత దూరంకానీ చెలిమి నటన తప్పదుఅందరూ అవకాశవాదులేఅందులో నేను మాత్రం లేనాకానీ లేనని చెప్పుకోవాలిఈ ప్రపంచానికి నాతో పనిలేదుఈ ప్రపంచంతో

కవితలు

ప్రజాస్వామ్యం

ప్రజలు తెలిసే పిచ్చివాళ్ళనుపాలకులుగా ఎన్నుకుంటూనే ఉంటారుఎన్నుకున్న పాలకు లెపుడూప్రజలను పిచ్చివాళ్ళను చేస్తూనే ఉంటారుమళ్ళీ అందరూ ఆత్రుతగావచ్చే ఎన్నికల కోసం ఎదురు చూస్తుంటారు 15-4-2026

కవితలు

నేనింకా బ్రతికే ఉన్నాను

నేనింకా బ్రతికే ఉన్నానుఆశానిరాశల భీకర పోరాటాల మధ్యనమంచీచెడుల మహాయుధ్ధాల మధ్యనఎగురుతున్న అస్త్రాల శకలాలు వేలుగానిత్యం నానెత్తిన పడుతూనే ఉన్నా నేనింకా బ్రతికే ఉన్నానునిందలు నా ఉనికిని గాయపరుస్తున్నాఎందరి

కవితలు

ఇళ్ళు

ఇళ్ళెన్నొ తిరిగి నాఇల్లొక టుండాలనిఉల్లము నందున తరచేవుమెల్లగ నీకొక నాటికిచల్లగ పైకొచ్చేవుఇళ్ళెన్నొ కట్టేవుఇళ్ళకు సొబగులు కూర్చే వాఇళ్ళను చూచుచు మురిసేవుఈయిల్లు నాదనిఆయిల్లు నాదనిఎల్లరి తోడను పలికేవుఉల్లములో కడు

కవితలు

అవని

మబ్బులు కొండను మింగినప్పుడే వానలు వచ్చాయివానలు నేలను తడిపినప్పుడే మొక్కలు వచ్చాయిమొక్కల చక్కదనానికి చల్లని గాలులు వచ్చాయిచల్లగాలులకు పరవశించిన మొక్కలు పూసాయిపూవుల పరీమళాలను గాలులు మోసుకు పోయాయిపరీమళాల

Scroll to Top