తాడిగడప శ్యామలరావు – సాహిత్య యానం

పద్యం, భావం, భక్తి – కాలాన్ని దాటి ప్రయాణించే రచనలు

 చిన్ననాటి నుండే పెరిగిన సాహిత్యాసక్తి, జీవితానుభవాలతో మిళితమై ఇక్కడ పద్యాలు, వ్యాసాలు, రామకీర్తనలు రూపంలో మీ ముందుకు వస్తున్నాయి.

భావన చేయవయా

జీవా జీవబ్రహ్మైక్యతనే భావన చేయవయాభావన చేయుచు విశ్వమయంబగు బ్రహ్మము నెరుగవయా ప్రపంచమంతా బ్రహ్మమయంబని...

Read More

అందగాడ పాటపాడరా

నందనందన మురళినూదరా ఓరందగాడ పాటపాడరా అందమైన పెదవులపై అందమైన మురళి జేర్చిఅందగత్తె లందరు...

Read More

పాహిరామప్రభో

పాహి రామప్రభో తాడిగడప శ్యామలరావు శ్యామలీయం ప్రచురణ మార్చి 2025 డి.టి..పి: తాడిగడప...

Read More

భావన చేయవయా

జీవా జీవబ్రహ్మైక్యతనే భావన చేయవయాభావన చేయుచు విశ్వమయంబగు బ్రహ్మము నెరుగవయా ప్రపంచమంతా బ్రహ్మమయంబని...

Read More

రేపేమి

రేపేమి జరుగనున్నదో నాపాపమేమి పండనున్నదో ఇన్ని దశాబ్దాల జీవిత మేమి నేర్పినది నాకుతిన్నగ...

Read More

చాలదా

శ్రీరామనామము ప్రాణమైన జీవితమ్మే చాలదాఆరాముడే నీప్రాణసఖుడై నట్టి బ్రతుకే చాలదా హరి దివ్యగాథాలహరి...

Read More

పాపఫలం

రామాలయం దగ్గర పెద్దగా హడావుడి ఉండదు. సుమారు ఎనభై సంవత్సరాల క్రిందట ఆగుడి...

Read More

ఒక కోడలి కథ

వాతావరణం అంతా చాలా హుషారుగా ఉంది. మీకు సంగీతం వచ్చా అని కొంచెం...

Read More

అందగాడ పాటపాడరా

నందనందన మురళినూదరా ఓరందగాడ పాటపాడరా అందమైన పెదవులపై అందమైన మురళి జేర్చిఅందగత్తె లందరు...

Read More

మనిషి – దేవుడు

దేవుడంటే మోసం అనుకుంటాడు మనిషిమని‌షంటేనే మోసం  కదా అంటాడు దేవుడుఅడిగన వన్నీ యివ్వడీ...

Read More

కవులు

మన కవుల కొప్పుదల కాకపోయినాచాలా పగళ్ళు చంద్రుడు కనిపిస్తాడు మన కవుల కొప్పుదల...

Read More

ప్రయాణం

ఒకరోజు గడవట మెంత కష్టంఒకోసారి అది బహు దుర్భరంఒకరోజు గడచిపోయి నప్పుడుఒకమెట్టు పైకెక్కి...

Read More

అనంతకోటి

అనంతకోటి బ్రహ్మాండాల్లో ఒకదాంట్లోదేంట్లోనే ఉందటారు మన భూమినిఅంటే ఇదెంత చిన్నదో కదాఐనా దీనిపై...

Read More

రచయిత గురించి

తాడిగడప శ్యామలరావు గారు 1952లో జన్మించారు. తూర్పుగోదావరి జిల్లాలో విద్యాభ్యాసం పూర్తి చేసి, 1974 నుండి హైదరాబాదులో నివసిస్తున్నారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగ జీవితం గడిపి, 1994 నుండి 2004 వరకు అమెరికాలో నివసించారు.

చిన్ననాటి నుండే ఉన్న సాహిత్యాభిలాషతో, పద్యాలు, కవితలు, వ్యాసాలు రచిస్తూ తన భావాలను పంచుకుంటున్నారు.

Total Views:
3,693

Recent Posts

Scroll to Top