తప్పు నిప్పు

నిప్పుల్లో పడేదాకా

అప్పడం చూడు చందమామలా ఉంటుంది

తప్పుల్లో పడేదాకా

ఎప్పుడూ ముఖం చందమామలా ఉంటుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top