మోసం

నాకోసం ప్రేమను కురిసే
అందమైన కళ్ళని
కాలం దూరం చేసింది
నాకోసం తహతహలాడే
అందమైన మనసుని
కాలం దూరం చేసింది
ఈ ఒంటరి భుజంగాన్నీ
తీసుకొని పోకుండా
కాలం మోసం చేసింది

16-4-2026

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top