పాదపంBy శ్యామలరావు / 16/04/2026 కనబడని కాళ్ళుకదలలేని ఒళ్ళుఒంటినిండా చేతులుచేతులనిండా వేళ్ళువేళ్ళనిండా కళ్ళువేళ్ళ కమృతకలశాలు 29-3-2026
ఇల్లు By శ్యామలరావు ఇల్లు కట్టానని నే ననుకున్నానుఇల్లే నన్ను కట్టిపడవేసిందనిమెల్లమెల్లగా బోధపడిందిఇల్లను చీకటి నూతిలోపలత్రెళ్ళక బయటపడాలి నిజమేఎల్లలు నా… Read Post »