Author name: శ్యామలరావు

కవితలు

మాయ

దాటరాని ఆ మాయకు ఎగువనమాటలాడని నీవుదాటరాని ఆ మాయకు దిగువనమాటలు రాని నేను మాయాయవనిక ఆవల నుండిమాటికి నను చూస్తావుమాయాయవనిక కీవల నిన్నేనాటికి నను కననీవు

కవితలు

మంచి చెడు

మంచికి చెడుకు మధ్యన నేనునుంచొని ఆలోచిస్తున్నానుమంచిని కౌగలించుకోవటంకొంచెం కష్టం అనిపిస్తోందిఇంచుక యోచించే లోగానేవంచించి చెడు కౌగలించింది

కవితలు

కాలం

కోరిన వెన్నో కాలంకసిరి కసిరి ఆహరించెనుకోరని వెన్నో కాలంకొసరి కొసరి వడ్డించెను తీయని వెన్నో కాలంహాయిగాను దొంగిలించెనుచేదుల నెన్నో కాలంచేతులతో తినిపించెను మాయల నెన్నో కాలంపన్ని నన్ను

కవితలు

చక్రనేమిక్రమేణ

వణికించే చలిని తరిమేస్తూ వసంతం వచ్చిందిగ్రీష్మతాపానికి ఆ వసంతం వాడిపోయిందివానొచ్చి ఆగ్రీష్మమూ కొట్టుకుపోయిందితడిసి ముద్దైన నేల వణకటం మొదలెట్టిందిభూమి వసంతం కోసం మళ్ళీ ఎదురు చూస్తోంది

కవితలు

జస్ట్ ఫర్ ఫన్

జస్ట్ ఫర్ ఫన్నేను పుట్టినపుడు ఏడవలేదుదబదబా దెబ్బలుపడ్డాయిప్రేమతో వీపు మీదనేను ఏడ్చానుఅందరూ సంతోషించారు జస్ట్ ఫర్ ఫన్నాన్న పెన్ దాచేసానుదబదబా దెబ్బలు పడ్డాయికోపంతో దవడ మీదనేను ఏడ్చానుఅమ్మ

కవితలు

అందుకే

బాగా చిన్నప్పుడులేని ఆకాశాన్ని ఉన్నదనుకుంటాడుఅందుకేఅకాశంలో వింతలను అన్వేషించటం విజ్ఞానంఅంటే నమ్ముతాడుకొంచెం పెద్దయ్యాకఉన్న దేవుణ్ణి లేడనుకుంటాడుఅందుకేదేవుడి తత్త్వాన్ని అన్వేషించటం జ్ఞానంఅంటే నమ్మడు

కవితలు

వాన

వాన ఒకోసారి బాగుంటుందిమనం ఇంట్లోనే ఉన్నప్పుడుబయటకు పోయే పనిలేనప్పుడు వాన ఒకోసారి బాగుండదుమనం బజార్లో ఉన్నప్పుడుఇంటికి పోవటం అడ్డుకున్నప్పుడు వాన ఒకోసారి బాగుంటుందిఇల్లు కురవకుండా ఉన్నప్పుడుకిటికీలో నుంచి

కవితలు

పెద్దరికం

ఎవరో ఏవండీ అని పిలిచారుబస్సులో వెనుక సీటులో నుండిచేతిరుమాలు పడిపోయింది చూసుకోండి అన్నారుపదహారేళ్ళ కుర్రవాడినిపెద్దవాణ్ణయ్యానని అనిపించిందికొంచెం గర్వం కూడా కలిగింది ఎవరో ఏవండీ అని పిలిచారురోడ్డు మీద

కవితలు

వసంతం

వసంతం వచ్చి వెళ్ళిపోతున్నదని తెలియకఉగాది కోసం ఎదురుచూస్తూనే ఉన్నాంవాయుకాలుష్యాన్ని పెంచిపోషిస్తూనేవేపపూత కోసం ప్రకృతిని వేడుతున్నాంమామిడిపూత కోసం ఆరాటపడుతున్నాంఆట్టే పూలుపూయని వసంతంఆట్టే కాపుకాయని వసంతంగట్లపై కాలూనలేని వసంతంచెట్లపై విరబూయలేని

కవితలు

ఇల్లు

ఇల్లు కట్టానని నే ననుకున్నానుఇల్లే నన్ను కట్టిపడవేసిందనిమెల్లమెల్లగా బోధపడిందిఇల్లను చీకటి నూతిలోపలత్రెళ్ళక బయటపడాలి నిజమేఎల్లలు నా యింటికి ఉన్నాఎల్లలెఱుగదే దాని ఆకర్షణ

Scroll to Top