Author name: శ్యామలరావు

రామకీర్తనలు

రేపేమి

రేపేమి జరుగనున్నదో నాపాపమేమి పండనున్నదో ఇన్ని దశాబ్దాల జీవిత మేమి నేర్పినది నాకుతిన్నగ పదినాళ్ళు చిక్కులన్నవే లేని దెపుడుఇన్నాళ్ళుగా నేననుభవించినవే చాలవోఎన్నాళ్ళని సుఖము కోరి యీ‌ యెదురుచూపులు

రామకీర్తనలు

చాలదా

శ్రీరామనామము ప్రాణమైన జీవితమ్మే చాలదాఆరాముడే నీప్రాణసఖుడై నట్టి బ్రతుకే చాలదా హరి దివ్యగాథాలహరి వినెడు నట్టి చెవులే చాలవాహరి నామమొకటే పలికి మురిసెడు నట్టి నాలుక చాలదాహరి

కృష్ణగీతికలు

మురళి నూదరా

మురళి నూదరా కృష్ణామురళి నూదరాపరమ మనోహరము నీమురళి పాటరా భువనమోహనము నీ మురళిపాటశ్రవణసుభగమైన నీ చక్కనిపాటకువలయాక్షు లందరు కోరెడుపాటసవరించి నీ మురళిని సాగించు పాట విన వచ్చె

కృష్ణగీతికలు

కళ్ళు రెండు చాలవే

కళ్ళు రెండు చాలవే వేయికళ్ళున్నను జాలవే కాళ్ళకు గజ్జెలు కట్టిఆడే కృష్ణుని జూడకళ్ళు రెండు చాలవేవ్రేళ్ళ కుంగ్రాలు మెరయక్రేళ్ళుబ్బు హరి జూడకళ్ళు రెండు చాలవే పిల్లనగ్రోవి బట్టిగొల్ల

కథలు

పెళ్ళిచూపులు

“ఏమిటమ్మా నీ సోది” రవళి చిరాకు పడింది. రోజూ లాగే ఉదయమే తయారై రవళి ఆఫీసుకు బయలుదేరే ముందు బ్రేక్‌ఫాస్ట్ చేస్తోంది. ఆమె బ్రేక్‌ఫాస్ట్ అంటే కార్న్‌ఫ్లేక్స్

కథలు

పాపఫలం

రామాలయం దగ్గర పెద్దగా హడావుడి ఉండదు. సుమారు ఎనభై సంవత్సరాల క్రిందట ఆగుడి కట్టినప్పుడు భక్తుల రాక బాగానే ఉండేదట. కాలక్రమంలో అది గణనీయంగా పడిపోయింది. నిత్యం

కథలు

ఒక కోడలి కథ

వాతావరణం అంతా చాలా హుషారుగా ఉంది. మీకు సంగీతం వచ్చా అని కొంచెం మొగమాట పడుతూనే, పెళ్ళికొడుకు అడిగాడు. ఓ, మా అక్కకు బోలెడు ప్రైజులు కూడా

Scroll to Top