మురళి నూదరా
మురళి నూదరా కృష్ణామురళి నూదరాపరమ మనోహరము నీమురళి పాటరా భువనమోహనము నీ మురళిపాటశ్రవణసుభగమైన నీ చక్కనిపాటకువలయాక్షు లందరు కోరెడుపాటసవరించి నీ మురళిని సాగించు పాట విన వచ్చె
మురళి నూదరా కృష్ణామురళి నూదరాపరమ మనోహరము నీమురళి పాటరా భువనమోహనము నీ మురళిపాటశ్రవణసుభగమైన నీ చక్కనిపాటకువలయాక్షు లందరు కోరెడుపాటసవరించి నీ మురళిని సాగించు పాట విన వచ్చె
కళ్ళు రెండు చాలవే వేయికళ్ళున్నను జాలవే కాళ్ళకు గజ్జెలు కట్టిఆడే కృష్ణుని జూడకళ్ళు రెండు చాలవేవ్రేళ్ళ కుంగ్రాలు మెరయక్రేళ్ళుబ్బు హరి జూడకళ్ళు రెండు చాలవే పిల్లనగ్రోవి బట్టిగొల్ల
“ఏమిటమ్మా నీ సోది” రవళి చిరాకు పడింది. రోజూ లాగే ఉదయమే తయారై రవళి ఆఫీసుకు బయలుదేరే ముందు బ్రేక్‌ఫాస్ట్ చేస్తోంది. ఆమె బ్రేక్‌ఫాస్ట్ అంటే కార్న్‌ఫ్లేక్స్
వాతావరణం అంతా చాలా హుషారుగా ఉంది. మీకు సంగీతం వచ్చా అని కొంచెం మొగమాట పడుతూనే, పెళ్ళికొడుకు అడిగాడు. ఓ, మా అక్కకు బోలెడు ప్రైజులు కూడా
పాహి రామప్రభో తాడిగడప శ్యామలరావు శ్యామలీయం ప్రచురణ మార్చి 2025 డి.టి..పి: తాడిగడప శ్యామలరావు ముఖచిత్రం: తాడిగడప శ్యామలరావు