Nuts
Very nice, aren’t theyHow I love peanutsOh! They are just peasOK, OK, I am nuts 28-4-2014
Very nice, aren’t theyHow I love peanutsOh! They are just peasOK, OK, I am nuts 28-4-2014
నాతో బాటే పుట్టాయి నా ఆశలునాతోనే పెరిగాయి నాఆశాభంగాలూనాకన్నా ముందే నాకష్టాలు పుట్టాయినా ఆశాలతలే ఆహారం చేసుకుంటూనాకన్నా వేగంగా నాకష్టాలే పెరిగాయినా ఆశలన్నీ యెపుడో చచ్చిపోయాయిఐనా నాకష్టాలు
సత్యం నాకు కొంచెం దూరంసత్యానికి నేను మరింత దూరంకానీ చెలిమి నటన తప్పదుఅందరూ అవకాశవాదులేఅందులో నేను మాత్రం లేనాకానీ లేనని చెప్పుకోవాలిఈ ప్రపంచానికి నాతో పనిలేదుఈ ప్రపంచంతో
ప్రజలు తెలిసే పిచ్చివాళ్ళనుపాలకులుగా ఎన్నుకుంటూనే ఉంటారుఎన్నుకున్న పాలకు లెపుడూప్రజలను పిచ్చివాళ్ళను చేస్తూనే ఉంటారుమళ్ళీ అందరూ ఆత్రుతగావచ్చే ఎన్నికల కోసం ఎదురు చూస్తుంటారు 15-4-2026
నేనింకా బ్రతికే ఉన్నానుఆశానిరాశల భీకర పోరాటాల మధ్యనమంచీచెడుల మహాయుధ్ధాల మధ్యనఎగురుతున్న అస్త్రాల శకలాలు వేలుగానిత్యం నానెత్తిన పడుతూనే ఉన్నా నేనింకా బ్రతికే ఉన్నానునిందలు నా ఉనికిని గాయపరుస్తున్నాఎందరి