మౌనంలో గల సంతోషం
నేనూ గమనించాను
దానిని వివరించా లంటే
మౌనం దాలుస్తాను
మౌనంలో గల సంతోషం
నేనూ గమనించాను
దానిని వివరించా లంటే
మౌనం దాలుస్తాను
ఇల్లు కట్టానని నే ననుకున్నానుఇల్లే నన్ను కట్టిపడవేసిందనిమెల్లమెల్లగా బోధపడిందిఇల్లను చీకటి నూతిలోపలత్రెళ్ళక బయటపడాలి నిజమేఎల్లలు నా…
వసంతం వచ్చి వెళ్ళిపోతున్నదని తెలియకఉగాది కోసం ఎదురుచూస్తూనే ఉన్నాంవాయుకాలుష్యాన్ని పెంచిపోషిస్తూనేవేపపూత కోసం ప్రకృతిని వేడుతున్నాంమామిడిపూత కోసం…