బాగా చిన్నప్పుడు
లేని ఆకాశాన్ని ఉన్నదనుకుంటాడు
అందుకే
అకాశంలో వింతలను అన్వేషించటం విజ్ఞానం
అంటే నమ్ముతాడు
కొంచెం పెద్దయ్యాక
ఉన్న దేవుణ్ణి లేడనుకుంటాడు
అందుకే
దేవుడి తత్త్వాన్ని అన్వేషించటం జ్ఞానం
అంటే నమ్మడు
బాగా చిన్నప్పుడు
లేని ఆకాశాన్ని ఉన్నదనుకుంటాడు
అందుకే
అకాశంలో వింతలను అన్వేషించటం విజ్ఞానం
అంటే నమ్ముతాడు
కొంచెం పెద్దయ్యాక
ఉన్న దేవుణ్ణి లేడనుకుంటాడు
అందుకే
దేవుడి తత్త్వాన్ని అన్వేషించటం జ్ఞానం
అంటే నమ్మడు