కవితలు

అవునా?

నేను నా కోసం‌ బ్రతుకుతున్నంత కాలమూనీకు చిరాకుగా ఉండేదని విన్నానునేను నీ కోసం తపించటం‌ మొదలు పెట్టాకనీకు పరాకుగా ఉందని తెలుసుకున్నాను 29-10-2013

కవితలు

నా టీవీ

ఎవరితో మాట్లాడుతానుఎవరూ తోడులేని యింట్లో మౌనం రాజ్యం చేసే యింట్లోఫోను మోగితేనే మౌనభంగం ఫోనుకోసం ఎదురుచూడలేనునేను టీవీ పెట్టుకొని ఉంటాను నేనేం చూస్తానన్న దముఖ్యంఈనిశ్శబ్దశిక్ష తప్పటం ముఖ్యం

కవితలు

గెలుపు

నేనోడిపోతున్నపుడు లోకంలోనన్నెవరూ పట్టించుకోరు కానినేను గెలుపుబాట పడితే మాత్రంనా ఓటములను ప్రచారం చేస్తారు నా ఓటములకు కారణం నేనే ననిఅందరికీ బోధించే మహాత్ము లెవరూనా విజయాలకు కాణం

కవితలు

రింగ్స్

కొందరు కాంట్రాక్టర్లు ఒక రింగుగా ఏర్పడతారుఒక పధ్ధతి ప్రకారం అందరూ టెండర్లు వేస్తారుఅందరికీ మిగతా అందరి బిడ్ల గురించి తెలుసుకాంట్రాక్టు ఎవరిదన్నదీ ముందే నిర్ణయమౌతుందిబయటి వాళ్ళు బిడ్లు

కవితలు

చెట్టు జీవితం

అతడేవో పూజలు చేస్తుంటేనిద్రమత్తు వదలి నిశ్శబ్దంగాఅలా తిలకిస్తూ ఉందొక చెట్టుఏంచేస్తున్నా డబ్బా అనుకుంది 1 నలుగురిని వెంటబెట్టుకు వచ్చిగోతులు తీస్తుంటే కలతపడిందితనకాళ్ళు నరికేస్తారేమో ననికంగారుపడి పోయిందా చెట్టు

కవితలు

నవ్వకండి

అపనిందలకు నేడు జవాబు లేకపోవచ్చుభగవత్కృప రేపు సమాధానం చెప్పవచ్చుదయచేసి మీలో యెవ్వరూ నవ్వకండిఅపహసితులకూ మంచిరోజులు రావచ్చు సమకాలము వారలు మెచ్చని వారికివిమలకీర్తి లభించే కాలమూ రావచ్చుఈరోజున ఆహా

కవితలు

పలుకరింపులు

ఏనాడైనాఎవరైనా పలుకరిస్తారనిఎదురుచూస్తూ ఉంటానుఎవరికి తీరిక ఉంటుందిముసలోడితో ముచ్చట్లకు పోనీ నేనేఎవరినైనా పలుకరిధ్ధామనిప్రయత్నం చేస్తూ ఉంటానుఎవరికి ఆసక్తి ఉంటుందిముసలోడితో ముచ్చట్లకు తరచు నేనేపలుకరించటం వలనపలుచనకావటం చూసాపలుకులుడిగి మౌనంపాటిస్తున్నా నవజ్ఞత

Scroll to Top