కృష్ణగీతికలు

నందసుతా గిరిధారీ

నందసుతా గిరిధారీబృందావన సంచారీ కుటిలాలక హరి గోపీమోహనకుటిలదనుజ సంహారీస్ఫటిభోగాధిష్టితమృదుపదయుగనటనవిలాసవిహారీ జగదీశ్వర హరి సర్వమనోహరఅగణితగుణమణి శౌరీఖగపతివాహన కలుషవిమోచననిగమారణ్యవిహారీ జయ వ్రజకన్యాప్రియనిజమురళీజయజయ రాసవిహారీజయ శిఖిఫించాలంకృతమౌళీజయ భవదుఃఖవిదారీ (78) 24-5-2026

రామకీర్తనలు

భావన చేయవయా

జీవా జీవబ్రహ్మైక్యతనే భావన చేయవయాభావన చేయుచు విశ్వమయంబగు బ్రహ్మము నెరుగవయా ప్రపంచమంతా బ్రహ్మమయంబని భావన చేయవయావిపరీతంబుగ తలచుట యది యవివేకము తెలియవయా బంధములెందుకు బాధలెందుకని భావన చేయవయాబంధము

కృష్ణగీతికలు

ఏమని యేగెదవో యిపుడు మధురకు

పయనమునకు సిధ్ధమై పడతుకల జూడగస్వయముగా వచ్చిన చక్కని కృష్ణా శ్రీమంతుడా నీవు మామనసులను దోచిఏమని యేగెదవో యిపుడు మధురకు ఈమురళీరవ మిప్పు డేగాలి కోవిడిచిఏమని యేగెదవో యిపుడు

కృష్ణగీతికలు

మనసారా నేడు నీతో మాటలాడ నీరా

మనసారా నేడు నీతో మాటలాడ నీరాతనివితీర నగుమోమును నను గననీరా మథుర కేగినచో నీవు మరలివత్తువో రావోమధురమధుర మందహాస మాకు దూరమగుదువోసుధామధురమురళీరవసంశోభిత బృందావన మికవ్యథ చెంది నేటి

Uncategorized, కృష్ణగీతికలు

అందగాడ పాటపాడరా

నందనందన మురళినూదరా ఓరందగాడ పాటపాడరా అందమైన పెదవులపై అందమైన మురళి జేర్చిఅందగత్తె లందరు మెచ్చ అందగాడ పాటపాడరా అందమైన యమునాతట మందమైన సాయంతనమందమైన మలయానిల మందగాడ పాటపాడరా

కవితలు

మనిషి – దేవుడు

దేవుడంటే మోసం అనుకుంటాడు మనిషిమని‌షంటేనే మోసం  కదా అంటాడు దేవుడుఅడిగన వన్నీ యివ్వడీ దేవుడని మనిషికి అలకఅడిగిన వన్నీ పనికిరాని వని దేవుడికే యెరుకఇచ్చిన వన్నీ పనికిరాని

కృష్ణగీతికలు

ఇంత అల్ల రెందుకురా

ఇంత అల్ల రెందుకురా ఇన్ని యాట లెందుకురాసంతతోద్యద్దయా మా కంతు పట్ట కున్నదిరా గోవింద విలపించెడు కుందరదనలను చూడుమునీవారము కామా మానేరమేమి వ్రజసుందరభావజశతకోటికోటిపరమసుందరాకారదేవదేవ కృపామయా తెలియరార దాగనేల

కవితలు

కవులు

మన కవుల కొప్పుదల కాకపోయినాచాలా పగళ్ళు చంద్రుడు కనిపిస్తాడు మన కవుల కొప్పుదల కాకపోయినాకలువలు పగళ్ళూ విచ్చుకుంటాయి మన కవుల కొప్పుదల కాకపోయినాచాలా కవిసమయాలు నిజాలు కావు

కవితలు

ప్రయాణం

ఒకరోజు గడవట మెంత కష్టంఒకోసారి అది బహు దుర్భరంఒకరోజు గడచిపోయి నప్పుడుఒకమెట్టు పైకెక్కి నట్లే ఉంటుందిఇంకా ఎన్నిరోజులు గడవాలోఇంకా ఎన్నిమెట్లని యెక్కాలోఎన్నిరోజు లింకా యీప్రయాణంఎన్నిమెట్ల పైనుందా శిఖరాగ్రంశిఖరాగ్రం

కవితలు

అనంతకోటి

అనంతకోటి బ్రహ్మాండాల్లో ఒకదాంట్లోదేంట్లోనే ఉందటారు మన భూమినిఅంటే ఇదెంత చిన్నదో కదాఐనా దీనిపై జీవు లెన్నెన్నో అనంతకోటి జీవరాశిలో నరజాతిలోనేనూ ఒక పేరూ ఊరూ లేని నరుణ్ణిఅంటే

Scroll to Top