మాయ

దాటరాని ఆ మాయకు ఎగువన
మాటలాడని నీవు
దాటరాని ఆ మాయకు దిగువన
మాటలు రాని నేను

మాయాయవనిక ఆవల నుండి
మాటికి నను చూస్తావు
మాయాయవనిక కీవల నిన్నే
నాటికి నను కననీవు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top