పాదపం

కనబడని కాళ్ళు
కదలలేని ఒళ్ళు
ఒంటినిండా చేతులు
చేతులనిండా వేళ్ళు
వేళ్ళనిండా కళ్ళు
వేళ్ళ కమృతకలశాలు

29-3-2026

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top