సత్యం నాకు కొంచెం దూరం
సత్యానికి నేను మరింత దూరం
కానీ చెలిమి నటన తప్పదు
అందరూ అవకాశవాదులే
అందులో నేను మాత్రం లేనా
కానీ లేనని చెప్పుకోవాలి
ఈ ప్రపంచానికి నాతో పనిలేదు
ఈ ప్రపంచంతో నాకూ పనిలేదు
కానీ కలిసి ఉండక తప్పదు
15-4-2026
సత్యం నాకు కొంచెం దూరం
సత్యానికి నేను మరింత దూరం
కానీ చెలిమి నటన తప్పదు
అందరూ అవకాశవాదులే
అందులో నేను మాత్రం లేనా
కానీ లేనని చెప్పుకోవాలి
ఈ ప్రపంచానికి నాతో పనిలేదు
ఈ ప్రపంచంతో నాకూ పనిలేదు
కానీ కలిసి ఉండక తప్పదు
15-4-2026