అకళంకప్రశాంతనిర్మలసరసీజలాలను
వికటకిటిద్వయం బురదచేస్తోంది
శుకపికశారికాయుతచూతవృక్షశోభను
మకురుకోతులజంట మట్టగిస్తోంది
అధోగతిపాలైన అందాల తోటను విడచి
మధురజలాశయం మాయమై పోయింది
మధురఫలవృక్షం మరోచోటికి పోయింది
సుధామాధుర్యాలకు చోటు వేరే దొరికింది
అకళంకప్రశాంతనిర్మలసరసీజలాలను
వికటకిటిద్వయం బురదచేస్తోంది
శుకపికశారికాయుతచూతవృక్షశోభను
మకురుకోతులజంట మట్టగిస్తోంది
అధోగతిపాలైన అందాల తోటను విడచి
మధురజలాశయం మాయమై పోయింది
మధురఫలవృక్షం మరోచోటికి పోయింది
సుధామాధుర్యాలకు చోటు వేరే దొరికింది