చక్రనేమిక్రమేణ

వణికించే చలిని తరిమేస్తూ వసంతం వచ్చింది
గ్రీష్మతాపానికి ఆ వసంతం వాడిపోయింది
వానొచ్చి ఆగ్రీష్మమూ కొట్టుకుపోయింది
తడిసి ముద్దైన నేల వణకటం మొదలెట్టింది
భూమి వసంతం కోసం మళ్ళీ ఎదురు చూస్తోంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top