ప్రజాస్వామ్యం

ప్రజలు తెలిసే పిచ్చివాళ్ళను
పాలకులుగా ఎన్నుకుంటూనే ఉంటారు
ఎన్నుకున్న పాలకు లెపుడూ
ప్రజలను పిచ్చివాళ్ళను చేస్తూనే ఉంటారు
మళ్ళీ అందరూ ఆత్రుతగా
వచ్చే ఎన్నికల కోసం ఎదురు చూస్తుంటారు

15-4-2026

1 thought on “ప్రజాస్వామ్యం”

  1. On prajasvamyam – Womenfolk are the answer. Yet another attempt denied. Pure Bharatiya is always kept away from pure history.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top