వేర్వేరు

మనుషులంతా ఒక్కటే

మాటలే వేర్వేరు

బ్రతుకులన్నీ ఒక్కటే

బాటలే వేర్వేరు

కన్నులన్నీ ఒక్కటే

చూపులే వేర్వేరు

నీళులన్నీ ఒక్కటే

ఏరులే వేర్వేరు

గమ్యమైతే ఒక్కటే

దారులే వేర్వేరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top