ఇల్లు

ఇల్లు కట్టానని నే ననుకున్నాను
ఇల్లే నన్ను కట్టిపడవేసిందని
మెల్లమెల్లగా బోధపడింది
ఇల్లను చీకటి నూతిలోపల
త్రెళ్ళక బయటపడాలి నిజమే
ఎల్లలు నా యింటికి ఉన్నా
ఎల్లలెఱుగదే దాని ఆకర్షణ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top