మౌనం

మౌనంలో గల సంతోషం
నేనూ గమనించాను
దానిని వివరించా లంటే
మౌనం దాలుస్తాను

1 thought on “మౌనం”

  1. మీరు పూర్తి అంగీకారం వహించి సంతొషం నింపేరు. మౌనం సగం అంగీకరిస్తు ఈ వ్యాఖ్యానం తో సంత్రుప్తి చెందండి అని ప్రార్థనా.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top