తప్పు నిప్పుBy శ్యామలరావు / 01/04/2026 నిప్పుల్లో పడేదాకా అప్పడం చూడు చందమామలా ఉంటుంది తప్పుల్లో పడేదాకా ఎప్పుడూ ముఖం చందమామలా ఉంటుంది
ఇల్లు By శ్యామలరావు ఇల్లు కట్టానని నే ననుకున్నానుఇల్లే నన్ను కట్టిపడవేసిందనిమెల్లమెల్లగా బోధపడిందిఇల్లను చీకటి నూతిలోపలత్రెళ్ళక బయటపడాలి నిజమేఎల్లలు నా… Read Post »