ఇల్లు కట్టానని నే ననుకున్నాను
ఇల్లే నన్ను కట్టిపడవేసిందని
మెల్లమెల్లగా బోధపడింది
ఇల్లను చీకటి నూతిలోపల
త్రెళ్ళక బయటపడాలి నిజమే
ఎల్లలు నా యింటికి ఉన్నా
ఎల్లలెఱుగదే దాని ఆకర్షణ
ఇల్లు కట్టానని నే ననుకున్నాను
ఇల్లే నన్ను కట్టిపడవేసిందని
మెల్లమెల్లగా బోధపడింది
ఇల్లను చీకటి నూతిలోపల
త్రెళ్ళక బయటపడాలి నిజమే
ఎల్లలు నా యింటికి ఉన్నా
ఎల్లలెఱుగదే దాని ఆకర్షణ
గురు బలం ఉన్నప్పుడే ఇన్టికట్లు విప్పే మొక్షం పొందగలరు. ఇంటి పేరుగల వ్యక్తిత్వం సాధించనిది నష్టం కాదు. సధించనది ఉండదు. గాయం లేని కట్టు ఉండదు అని పేరుకొన్నరు. అందుకేనేమొ ప్లాస్టరు బాగా పూసారు. ఒక ఇంటివాడిగా చెందే అనుభవం గురువుగారి ఆదెశం తో ఇతే కట్టు నుండి గట్టు ఎక్కుతారు.
త్రెళ్ళక బయటపడాలి నిజమే”
ఈతడి-గడప తలుపు తో అసాద్యం కాదు బయట పడ్టం.
రవీ,
నాకవిత్వం అర్ధం చేసుకోవటం కన్నా మీవ్యాఖ్యలను అర్ధం చేసుకోవటమే మహాకష్టం మహాప్రభో.
కవిత్వం తొ ఇల్లు సుందరమ్గా కడ్తున్నారు. బిల్లు, బిరుదు మాత్రం నాకొద్దండి. చేతనైన మాట మేస్త్రి పని అంతే.