అందుకే
బాగా చిన్నప్పుడులేని ఆకాశాన్ని ఉన్నదనుకుంటాడుఅందుకేఅకాశంలో వింతలను అన్వేషించటం విజ్ఞానంఅంటే నమ్ముతాడుకొంచెం పెద్దయ్యాకఉన్న దేవుణ్ణి లేడనుకుంటాడుఅందుకేదేవుడి తత్త్వాన్ని అన్వేషించటం జ్ఞానంఅంటే నమ్మడు
రేపేమి జరుగనున్నదో నాపాపమేమి పండనున్నదో ఇన్ని దశాబ్దాల జీవిత మేమి నేర్పినది నాకుతిన్నగ పదినాళ్ళు చిక్కులన్నవే లేని దెపుడుఇన్నాళ్ళుగా నేననుభవించినవే చాలవోఎన్నాళ్ళని సుఖము కోరి యీ యెదురుచూపులు
శ్రీరామనామము ప్రాణమైన జీవితమ్మే చాలదాఆరాముడే నీప్రాణసఖుడై నట్టి బ్రతుకే చాలదా హరి దివ్యగాథాలహరి వినెడు నట్టి చెవులే చాలవాహరి నామమొకటే పలికి మురిసెడు నట్టి నాలుక చాలదాహరి
మురళి నూదరా కృష్ణామురళి నూదరాపరమ మనోహరము నీమురళి పాటరా భువనమోహనము నీ మురళిపాటశ్రవణసుభగమైన నీ చక్కనిపాటకువలయాక్షు లందరు కోరెడుపాటసవరించి నీ మురళిని సాగించు పాట విన వచ్చె
కళ్ళు రెండు చాలవే వేయికళ్ళున్నను జాలవే కాళ్ళకు గజ్జెలు కట్టిఆడే కృష్ణుని జూడకళ్ళు రెండు చాలవేవ్రేళ్ళ కుంగ్రాలు మెరయక్రేళ్ళుబ్బు హరి జూడకళ్ళు రెండు చాలవే పిల్లనగ్రోవి బట్టిగొల్ల