నీవాళ్ళు
నీతో మాట్లాడే వాళ్ళూనీకోసం వచ్చే వాళ్ళూనీచుట్టూ తిరిగే వాళ్ళూనీవాళ్ళే అనుకున్నావా నీమాటకు నవ్వే వాళ్ళూనీచేతలు మెచ్చే వాళ్ళూనీతో పనిచేసే వాళ్ళూనీవాళ్ళే అనుకున్నావా నీవెంబడి నడిచే వాళ్ళూనీబాధల కేడ్చే […]
నిప్పుల్లో పడేదాకా అప్పడం చూడు చందమామలా ఉంటుంది తప్పుల్లో పడేదాకా ఎప్పుడూ ముఖం చందమామలా ఉంటుంది
వణికించే చలిని తరిమేస్తూ వసంతం వచ్చిందిగ్రీష్మతాపానికి ఆ వసంతం వాడిపోయిందివానొచ్చి ఆగ్రీష్మమూ కొట్టుకుపోయిందితడిసి ముద్దైన నేల వణకటం మొదలెట్టిందిభూమి వసంతం కోసం మళ్ళీ ఎదురు చూస్తోంది
జస్ట్ ఫర్ ఫన్నేను పుట్టినపుడు ఏడవలేదుదబదబా దెబ్బలుపడ్డాయిప్రేమతో వీపు మీదనేను ఏడ్చానుఅందరూ సంతోషించారు జస్ట్ ఫర్ ఫన్నాన్న పెన్ దాచేసానుదబదబా దెబ్బలు పడ్డాయికోపంతో దవడ మీదనేను ఏడ్చానుఅమ్మ